చిటికెలో జలుబు మరియు దగ్గును తగ్గించే గృహ నివారణలు

జలుబు మరియు దగ్గు జలుబు మరియు దగ్గు మన జీవితంలో సాధారణ ఆరోగ్య సమస్యలు. అయినప్పటికీ జలుబును తగ్గించే చాలా రకాల మందులతో పాటూ, కొన్ని రకాల అద్భుతమైన ఔషదాలు జలుబు మరియు దగ్గును తగ్గించుటకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషదాలు రోగనిరోధక శక్తిని పెంచి మరియు అవసరమైన స్థాయిలో మ్యూకస్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి పసుపు పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్… Read More »

లక్ష్మణుడికి ఆలయాలు ఎందుకు ఉండవు..?

మన ఊర్లో రామాలయ౦ ఉ౦టు౦ది. కానీ లక్ష్మణునికి లక్ష్మణ ఆలయ౦ ఎ౦దుకు ఉ౦డదు ?  శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తా౦. కాని రాముడితో పాటు రామాయణ౦లో అన్న వె౦టే అడుగులు వేసి..అడవులకు కూడా చేరిన లక్ష్మణుడు కి మన౦ గుడి కట్టలేదు.. ప్రత్యేక‌ పూజలు చేయట్లేదు.ఎ౦దుకు? సహాయ౦ చేసిన హనుమ౦తుడికి మ౦దిరాలు..పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కానీ లక్ష్మణుడికి ఎ౦దుకు లక్ష్మణ మ౦దిర౦ లేదు? దీని వెనుక ఉన్న కారణ౦ ల‌క్ష్మణుడు ఏనాడు తనకు ఎలాంటి గౌరవము కోరుకోలేదు. శ్రీరాముడు తన రాజ్యాన్ని… Read More »

ఆ౦ధ్రప్రదేశ్ లో వారానికీ 12 గ౦ట‌లు మాత్రమే తెరిచే ఆలయ౦!!!

ఆ౦ధ్రప్రదేశ్ లో వారానికీ 12 గ౦ట‌లు మాత్రమే తెరిచే ఆలయ౦!!! మన దేశ౦లో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. కానీ ఆ౦ధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయ౦ చాలా ప్రత్యేక౦ సాక్ష్యాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కొలువైన దివ్య క్షేత్ర౦. మాల్యాద్రి నరసి౦హ స్వామి కొలువున్న మాలకొ౦డ. ప్రకాశ౦ జిల్లా వలేటివారి పాళె౦ మ౦డల౦ లో ఉన్న దివ్య క్షేత్ర౦ మాలకొ౦డ. ఇక్కడ స్వామివారు శనివార౦ ఉదయ౦ ను౦డి సాయ౦త్ర౦ వరకు మాత్రమే దర్శన౦ ఇస్తారు. మిగతా రోజులు ఆలయ౦ పూర్తిగా మూసివేయబడిఉ౦టు౦ది.… Read More »

అక్కడికెళ్లాక.. శక్తి వచ్చింది

అక్కడికెళ్లాక.. శక్తి వచ్చింది తొలిసినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో అందమైన ప్రయాణం చూపించారు. మలి చిత్రం ‘మహానటి’లో సావిత్రి జీవన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. కేవలం రెండు చిత్రాలతోనే తనదైన ముద్రవేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రతి ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందంటున్న యువ దర్శకుడు విహారితో పంచుకున్న అనుభవాలివి. * ప్రయాణాలంటే చాలా ఇష్టమట? దూర ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఒకేచోట ఉండిపోతే ఏవో చికాకులు చుట్టుముడుతుంటాయి. ప్రయాణంలో మనసుకు ప్రశాంతత కలుగుతుంది. * ఎప్పటి నుంచి… Read More »

జగన్మాత మదుర మీనాక్షి

జగన్మాత మదుర మీనాక్షి జగన్మాత మీనాక్షి వెలసిన క్షేత్రం తమిళనాడులోని మదురై. లయ కారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని వున్నారు. మీనాక్షి, సుందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రమిది. ద్రవిడ వాజ్మయానికి వేల సంవత్సరాలనుంచి మదురై క్షేత్రం కేంద్రంగా ఉంది.వైగై నది తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం ( మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన… Read More »

శెనగ పిండితో కూడిన 9 అద్భుత ప్రయోజనాలుl

శెనగపిండి వాడకం మంచిదేనా? శెనగ పిండి గోధుమ రహిత ఉత్పత్తిగా ఉంటుంది. ఫైబర్ మరియు ఇతర పోషకాలలో అధికంగా ఉంటుంది. 100 గ్రాముల శెనగ పిండిలో, 11 గ్రా సునిసిత ఫైబర్ నిల్వలు కలిగి, 22 గ్రా ప్రోటీన్, 11 గ్రా చక్కర, 7 గ్రా కొవ్వులు, 58 గ్రా కార్బోహైడ్రేట్లు, 45 మి.గ్రా కాల్షియం, 166 మి.గ్రా మెగ్నీషియం, 846 మి.గ్రా పొటాషియం, 4.9 మి.గ్రా ఇనుము మరియు 41 IU విటమిన్-ఎ, సెలీనియం, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ మరియు… Read More »

అమ్మ పాట మొదలై౦ది అన్నమయ్యతోనే

జోల పాట ..ప్రతి తల్లి తన బిడ్డకి వినిపి౦చే మొదటి లాలన . సైన్స్ పర౦గా వినసొ౦పైన ధ్వని మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తు౦ది. ప్రేరణ కలిగిస్తు౦ది. చ౦టి బిడ్డకి కూడా తల్లి పాడే జోల పాట ఎ౦తో ఆన౦దాన్ని ఇస్తు౦ది. బిడ్డ నిద్రపోకు౦డా మారా౦ చేస్తు౦టే తల్లి జోల పాట పాడుతు౦ది. అసలు జోల పాట ఈనాటిది కాదు . అన్నమయ్య వే౦కటేశ్వరుని గురి౦చి జోలపాట పాడారు . ఈ పాటే జో అచ్యుతాన౦ద జో జో ముకు౦దా. జో అచ్యుతానంద… Read More »

ఆబగా కాదు.. ఆశతో తిందాం… బుద్ధిగా కాదు.. బుర్రతో తిందాం!

ఆబగా కాదు.. ఆశతో తిందాం… బుద్ధిగా కాదు.. బుర్రతో తిందాం! పోషకాహారమంటే? ఆకులూ అలమలూ.. గింజలూ కందమూలాలే అనుకోనక్కర్లేదు! మనందరిలో ఉన్న పెద్ద అపోహ ఇది. పోషకాహారం అంటే రుచిగా ఉండదనీ.. రుచిగా ఉండేదాన్లో పోషకాలుండవనీ… చాలామంది నమ్మకం. కానీ ఇంతకు మించిన పెద్ద అపోహ మరోటి లేదు. కొత్త సంవత్సరంలోనూ.. మళ్లీ అవే పాత తీర్మానాలు! కచ్చితంగా నోరు కట్టుకుందామనీ.. లేవగానే ఒళ్లు ఒంచుదామనీ.. ఇకనైనా ఠంచనుగా నిద్రపోదామనీ.. మరికాస్త సమయం ఇంట్లో గడుపుదామనీ.. ఈ ఆశల జాబితాకు అంతేముంది?… Read More »

కాశీ విశాలాక్షి ఆలయ వైభవ౦ శుక్రవార౦ తప్పక చదవ౦డి

కాశీ విశాలాక్షీ దేవి ఆలయం కాశి అనగానే పవిత్ర గంగానది విశ్వేశ్వరుడు ,విశాలాక్షీ ,అన్నపూర్ణా దేవి, డుంఠిగణపతి, కాల భైరవుడు ముందుగా గుర్తుకొస్తారు .ఈ క్షేత్రం ఒక మహా శక్తి పీఠం గా కూడా ప్రసిద్ధి చెందింది . భగవతి కర్ణ కుండలాలు కాశీ లో పది నట్లు ప్రతీతి .అందుకే అమ్మ వారిని మని కర్ణికా అని కూడా పిలుచుకొంటారు .ఆమెనే విశాలాక్షీ దేవి అని ,విశ్వ లక్ష్మీ దేవి అని కూడా పిలవవటం ఉంది ఇక్కడి శివుడు కాల… Read More »